మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కడప టీడీపీ నేత

మంత్రి తానేటి వనిత సంతకం, లెటర్ హెడ్ ఫోర్జరీ అయ్యింది. కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దీనిపై హోంమంత్రి సుచరతి, డీజీపీ సవాంగ్‌ను మంత్రి వనిత ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూమి కేటాయించాలంటూ వనిత సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్ప అనే నేత కలెక్టర్‌కు లేఖ పంపించారు. కాగా లెటర్‌పై మంత్రి వనిత సంతకాన్ని తప్పుగా పెట్టడంతో రెడ్డప్ప దొరికిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వనిత హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Tags : ap news , ysrcp , minister vanitha , signuture ,

Related posts

Leave a Comment