రాజ్యసభలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

:రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన శ్రేయస్కరం కాదని, పరోక్ష పద్ధతుల్లో నిధులు సేకరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరికాదని చెప్పారు. పన్నుల వసూళ్ల ద్వారా రూ.1.50లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్న… గత బడ్జెట్‌ లక్ష్య సాధనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విజయసాయి విమర్శించారు.

Tags : vijayasai reddy , mp ysrcp , lic rajyasabha , delhi ,

Related posts

Leave a Comment