అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

రంగారెడ్డి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో రాజు(35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజు స్వస్థలం శంషాబాద్ మండలం గూడూరు గ్రామంగా పోలీసులు గుర్తించారు.

Related posts

Leave a Comment