నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన…

నేడు సిరిసిల్లలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల చేరుకొని అక్కడ పొదుపు భవన్‌లో కలెక్టర్‌తో పాటు ఆయా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్ష చేయనున్నారు. తర్వాత నూతనంగా నిర్మించిన తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంత్రి కేటీఆర్

Tags : KTR , Telangana , kcr

Related posts

Leave a Comment