సీఎం జగన్ చేసిన పలు ఆరోపణలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది: చంద్రబాబునాయుడు

Chandrababu-Naidu-

ప్రజా రాజధాని అమరావతి, పదమూడు జిల్లాలకు ఆదాయం సమకూర్చే రాజధాని ఇదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకే సామాజిక వర్గం లాభపడేందుకే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, వరదలు వస్తే రాజధాని ప్రాంతం మునిగిపోతుందని గ్రీన్ టైబ్ర్యునల్ చెప్పిందని, రాజధానిలో నిర్మాణాలకు పునాదులు వేసేందుకే చాలా డబ్బులు ఖర్చు అవుతుందని.. అంత ఖర్చు చేయలేమని, అసైన్డ్ ల్యాండ్స్ లో అవకతవకలు జరిగాయంటూ సీఎం జగన్ నిన్నటి వరకు రకరకాల ఆరోపణలు చేశారని అన్నారు.

Related posts

Leave a Comment