డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం ప్రారంభించిన పవన్

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పవన్ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్‌తో పాటు పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment