ఆంధ్రాలో మాత్రమేనా, తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రశ్నించడా?: వల్లభనేని వంశీ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంటే పవన్ కల్యాణ్ ప్రశ్నించరని, కేవలం, ఆంధ్రాలో మాత్రమే ఆయన ప్రశ్నిస్తాడని సెటైర్లు విసిరారు. అంటే, ఆ రాష్ట్రంలో ఒక నీతి, ఈ రాష్ట్రంలో మరో నీతి అని విమర్శించారు. దీన్ని ఏమంటారు? సంసారమంటారా? అని ప్రశ్నించారు.

Related posts

Leave a Comment