సూరారంలో విద్యార్థులపై తేనెటీగల దాడి

bees on honey cells,

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌కొండ మండలం సూరారంలో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రాథమిక పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థులపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థులకు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

Leave a Comment