పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

ssc result

జూన్‌లో నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు  ఫ‌లితాల‌ను www.bse.telangana.gov.in, www.ntnews.comలో వెబ్‌సైట్ల‌లో చూసుకోవచ్చు.

Related posts

Leave a Comment