టీచర్ చున్నీ లాగిన పోకిరీలు…దేహశుద్ధి చేసిన స్థానికులు

teacher

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎందరికి శిక్షలు పడినా ఆకతాయిలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. సభ్య సమాజం సిగ్గు పడేలా వారి ఆగడాలు శృతిమించుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ టీచర్ రోడ్డు మీద వెళ్తుండగా

ఆకతాయిలు ఆమె చున్నీ లాగారు. స్థానికంగా ఉన్న న్యూఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. పోకిరీల ప్రవర్తనకు భయపడిపోయిన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడకు వచ్చిన స్థానికులు… పోకిరీలను పట్టుకుని, దేహశుద్ధి చేశారు.

Related posts

Leave a Comment