జనసేన గ్లాసు.. పగిలింది

ఏపీలో జగన్ ప్రభంజనంలో గాజుగ్లాసు ముక్కలైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ లోపాయికారిగా పొత్తులు పెట్టుకొన్నా.. ఓటర్లు వైసీపీకే అండగా నిలిచారు. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ పార్టీని ఓటర్లు నేలకేసి కొట్టారు. జనసేన అధినేత తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓట్లను చీల్చడమే ప్రధాన ధ్యేయంగా టికెట్లు కేటాయించినప్పటికీ.. ఎక్కడా పవన్ ప్రభావం కనపడలేదు. 

Related posts

Leave a Comment