బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్ జాబితా… పోటీలో రేణు దేశాయ్, ఉదయభాను!

బిగ్ బాస్ సీజన్-3కి ఏర్పాట్లు శరవేగంగా సగిపోతున్నాయి. ఇప్పటికే రెండు సీజన్లలో అలరించిన రియాల్టీ షో, ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ఓ లీక్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా

ఉండబోతున్నారని టాక్.

ఇదే సమయంలో..
1-టీవీ యాంకర్ ఉదయ భాను
2- యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి
3- నటి శోభితా దూళిపాళ
4-గద్దె సింధూర
5- టీవీ నటుడు జాకీ తోట
6- నటులు వరుణ్ సందేశ్
7- చైతన్య కృష్ణ
8- కమల్ కామరాజు
9-మనోజ్ నందం
10-డ్యాన్స్ మాస్టర్ రఘు
11-సింగర్ హేమచంద్ర
12-బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంటెస్టెంట్స్ గా ఉంటారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Related posts

Leave a Comment