మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన అమ్మకు.. అద్భుతమైన అమ్మలందరికీ.. అవ్యాజ ప్రేమతో, నిరంతరం అండగా నిలుస్తూ.. ఈ స్థాయిలో మేం ఉండటానికి మీరు చేసిన సేవలకు అసంఖ్యాక కృతజ్ఞతలు అని ఆదివారం ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మ శోభతో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పెట్టారు.

Related posts

Leave a Comment