ప్రకృతి వైద్యాన్నిచ్చే ఔషధ మొక్కలు

ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. వ్యాధులు అంత వేగంగా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి రోగాలైనా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేసిన ఘనత మన పూర్వీకులకు ఉంది. ఆధునిక సమాజం సహజ సిద్ధమైన వైద్యాన్ని విస్మరిస్తూ వస్తున్నది. విదేశాల వైద్య పరిజ్ఞానంతో ఒక మందు వాడితే ఇంకో రోగం పుట్టుకొచ్చే పరిస్థితులున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఇంట్లో పెంచుకునే మొక్కలతో పలు రోగాలను నయం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. మొత్తం 250 ఔషధ మొక్కలున్నట్టు పేర్కొంటున్నారు. ఇందులో కొన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దాం.

Related posts

Leave a Comment