మహర్షికి సెలబ్రిటీల వీడియో వర్షం

మహేష్ బాబు బెటర్ హాఫ్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా అకౌంట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఆవిడ ఎన్నో స్వీట్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటారు. ఇవాళ విడుదలైన మహర్షి విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నమ్రతా గత మూడు నాలుగు రోజులుగా ఇప్పటిదాకా మహేష్ ని డైరెక్ట్ చేసిన దర్శకులతో నటించిన హీరొయిన్లతో ప్రత్యేక వీడియోలు చేయించి వాటిని షేర్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
పాతిక సినిమాల జర్నీ కాబట్టి ఈ ఆలోచన బాగా కనెక్ట్ అవుతోంది. అందరూ మహేష్ తో పని చేయడం వల్ల కలిగిన అనుభూతులను పంచుకోవడం అంతగా తాము హీరోని ఇష్టపడేందుకు గల కారణాలు వివరించడం ఇవన్ని బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి

Related posts

Leave a Comment