నేడు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు.. ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్!

Kalvkutla-Kavitha

నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో సోదరుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో కేటీఆర్ స్పందిస్తూ..‘నా సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఓ పవర్ హౌస్. ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. కవిత సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో మరింతకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

Related posts

Leave a Comment