బైక్ రేసింగ్ ప్రాక్టీస్ లో విజయ్ దేవరకొండ

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేపనిలో వున్నాడు. అలాగే క్రాంతిమాధవ్ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే పట్టుదలతో వున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన తమిళ దర్శకుడు ఆనంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు.

Tags: Vijaydevarakonda, bikerace

Related posts

Leave a Comment