కోల్‌కతాలో ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీ

brigade-didi-2

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్వహిస్తున్న ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీ శనివారం ప్రారంభమైంది. బీజేపీ యేతర పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, శరద్‌పవార్, దేవేగౌడ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్‌సిన్హా, తేజస్వీయాదవ్, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, శరత్‌యాదవ్, శతృఘ్నసిన్హా, కుమారస్వామి, అరుణ్‌శౌరి, మల్లికార్జునఖర్గే, హేమంత్ సొరేన్, అభిషేక్ సింఘ్ని తదితరులు హాజరయ్యారు. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Tags: Mamatha, United, Kolkatha

Related posts

Leave a Comment