వైఎస్ యాత్ర.. ఎందుకు లేటయినట్లు?

వైఎస్ యాత్ర

అరుదైన పాదయాత్రతో చరిత్రను తిరగరాసిన తెలుగు రాజకీయ శేఖరుడు వైఎస్. అయన జర్నీపై రానున్న బయోపిక్ ‘యాత్ర’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు నిర్మాణసంస్థ 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. విలక్షణ దర్శకుడు మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌తో పాటు, తెలుగు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా బరువైన అంచనాలున్నాయి. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండడంతో మాలీవుడ్‌లో సైతం మార్కెట్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ‘యాత్ర’ మల్టిలింగువల్ మూవీ ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటోంది.

Related posts

Leave a Comment