టీడీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్…పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరిక..

Janasena Party

Janasena Party

టీడీపీ నేతలపై పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా…? వాళ్లకు మేమేమైనా బానిసలమా…? అని ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని . ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే ఉండాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే… చేతులు కట్టుకుని కూర్చోబోమని… పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరించారు.

 

TAGS: PAVANKALYAN , TDP , MLAS , WARNS , LAND , ANDHRAPRADESH ,

Related posts

Leave a Comment