నా పేరు సీత‌.. నేను గీసిందే గీత‌.. ట్రైల‌ర్

కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తేజ తెరకెక్కిస్తున్న చిత్రం సీత. బెల్లంకొండ శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. నాయిక ప్ర‌ధాన నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో కథానాయికగా నటించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల…

Read More

ప్రకృతి వైద్యాన్నిచ్చే ఔషధ మొక్కలు

ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. వ్యాధులు అంత వేగంగా పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి రోగాలైనా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేసిన ఘనత మన పూర్వీకులకు ఉంది. ఆధునిక సమాజం సహజ సిద్ధమైన వైద్యాన్ని విస్మరిస్తూ వస్తున్నది. విదేశాల వైద్య పరిజ్ఞానంతో ఒక మందు వాడితే ఇంకో రోగం పుట్టుకొచ్చే పరిస్థితులున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఇంట్లో పెంచుకునే మొక్కలతో పలు రోగాలను నయం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. మొత్తం 250 ఔషధ మొక్కలున్నట్టు పేర్కొంటున్నారు. ఇందులో కొన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దాం.

Read More