చెత్త షాట్లు ఆడుతున్నావ్‌: సైనాపై భ‌ర్త ఆగ్ర‌హం

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిరాశాజ‌న‌క‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి భర్త ఆగ్ర‌హానికి గురైంది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌తో జ‌రిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సైనా ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. తొలి గేమ్ నుంచి సైనాపై తై జు ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన‌ తై జు తొలి గేమ్‌లో చాలా సుల‌భంగా పాయింట్లు సాధించింది. ఒక ద‌శ‌లో 11-3తో చాలా సుల‌భంగా తొలి గేమ్‌ను చేజిక్కించుకునేలా క‌నిపించింది. అయితే ఈ ద‌శ‌లో సైనా భ‌ర్త‌, క్రీడాకారుడు పారుప‌ల్లి క‌శ్య‌ప్.. సైనాకు దిశా నిర్దేశం చేశాడు. ఈ మ్యాచ్ గెల‌వాలంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఆడు. చాలా చెత్త షాట్లు ఆడుతున్నావు. తై జు చేతి వైపు షాట్లు కొట్ట‌కు. అవ‌కాశం వ‌చ్చే వ‌ర‌కు ఎదురుచూసి అప్పుడు షాట్లు…

Read More