బైక్ రేసింగ్ ప్రాక్టీస్ లో విజయ్ దేవరకొండ

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేపనిలో వున్నాడు. అలాగే క్రాంతిమాధవ్ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే పట్టుదలతో వున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన తమిళ దర్శకుడు ఆనంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. Tags: Vijaydevarakonda, bikerace

Read More

సైబరాబాద్ సృష్టికర్త నేనే

ప్రపంచంలోని ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తానే తీసుకువచ్చానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ సృష్టికర్త తానేనని చెప్పారు. తాను చెప్తేనే మైక్రోసాఫ్ట్ కంపెనీవారు హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుచేసుకున్నారన్నారు. ఇప్పు డు అంతా వాడుతున్న సెల్‌ఫోన్‌కు తానే శ్రీకా రం చుట్టాననన్నారు. కంప్యూటర్ సాంకేతికతను వినియోగించిన తొలి సీఎంను తానేనని, హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో పెట్టిన తనపైనే దాడులు చేస్తున్నారని వాపోయారు. ఏపీ ప్రజల డాటా చౌర్యం కేసులో తనపై వస్తు న్న విమర్శల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. టీడీపీని దెబ్బతీయాలనుకునేవారి మూలాలను కదలిస్తానని అన్నారు.ఐటీ ఉద్యోగులను కిడ్నాప్‌చేసి, డ్రా మాలాడారని, ఇలాగే చేస్తే హైదరాబాద్‌లో ఒక్క ఐటీ కంపెనీ కూడా ఉండదని బెదిరించారు. సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ ఏపీపై వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఓట్లు…

Read More

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ సేవలు ప్రారంభం

భద్రాచలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను ఐటీడీఏ ఏవో భీమ్ ప్రారంభించారు. సోమవారం ఐటీడీఏ సమావేశమందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 4జీ సేవలను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం మహేంద్రరావత్‌ మాట్లాడుతూ… 4జీలో దేనినైనా డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవాలన్నా 4.5 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టదని పేర్కొన్నారు. డేటా స్పీడుగా ఉంటుందని వివరించారు.

Read More